ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను పెళ్లిచేసుకోవడం అంత ఈజీ కాదు : కాజల్

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 01:56 PM



తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ దక్షిణాదిగా అభిమానులను సంపాదించుకున్న అగ్ర తార కాజల్ అగర్వాల్.  ఎప్పుడు సినిమా షూటింగ్ లో బిజి బిజిగా ఉంటె కాజల్ తీరిక సమయం దొరికితే అభిమానుతో సోషల్ మీడియాలో చాట్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల తన అభిమానులతో చాటింగ్‌ చేస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. ఆ సమయంలో కాజల్‌ను ఓ అభిమాని.. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మీరు ఒకే చెబితే వివాహం చేసుకుంటానని చాట్‌ చేశాడు. దీంతో అవాక్కైన కాజల్‌ కొంతసేపటి తరువాత తేరుకుని ‘ప్రయత్నించండి. అయితే అది అంత ఈజీ కాదు’ అని సమాధానం ఇచ్చింది. అందుకు ఆనందపడిపోయిన ఆ అభిమాని ప్రయత్నిస్తానని తిరిగి సమాధానమిచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com