శ్రీశివాని ఆర్ట్స్& పి.ఎస్.మూవీ మేకర్స్ బ్యానర్ పై లింగస్వామి వేముగంటి దర్శకత్వంలో శ్రీశంకర్‌గౌడ్ నిర్మిస్తున్నచిత్రం నా మాటే వినవా. ప్రముఖ కమెడియన్ గౌతమ్‌రాజు తనయుడు కృష్ణ, కిరణ్‌చత్వాని జంటగా నటిస్తున్నారు. సాయికుమార్, పోసానికృష్ణమురళి, కోటేశ్వరరావు తదితరులు ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛైర్మన్ మోహన్ వడ్లపాటి విడుదల చేశారు.