ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెచ్చిపోయిన తెలుగు అందం పూజిత

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2019, 07:05 PM



పూజిత పొన్నాడ.. రంగస్థలం సినిమాలో ఆదికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఈ భామ తాజాగా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com