ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తాళి’ రీమేక్ లో ‘ఆనంద్ దేవరకొండ’

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2019, 12:22 PM



దాదాపు  పాతికేళ్ల  క్రితం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘తాళి’ చిత్రం రీమేక్ కానుంది. ఈ చిత్రంలో  దొరసాని మూవీ ద్వారా హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ నటించనున్నాడని సమాచారం. నటుడు విజయ్ దేవరకొండ సోదరుడే ఆనంద్ దేవరకొండ అనే విషయం అందరికీ తెలిసిందే. కాగా  ఈ మూవీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com