హైదరాబాద్: టైగర్ జిందా హై ఆడియో ట్రాక్‌లో ఉన్న ఫస్ట్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్షేషన్‌గా మారింది. స్వాగ్సే కరేంగే సబ్ కా స్వాగత్ సాంగ్ దుమ్మురేపుతున్నది. ఇప్పటికే ఆ సాంగ్‌ను పది లక్షల మంది లైక్ చేశారు. కోటి మందికిపైగా ఆ వీడియోను కూడా చేశారు. గడిచిన 24 గంటల్లో ఆ సాంగ్ వీడియోను ఎక్కువ మంది చూశారన్న రికార్డు కూడా నమోదు అయింది. అయితే ఫిల్మ్ మేకర్స్ స్వాగ్ సే సాంగ్ అరబిక్ వర్షన్ రిలీజ్ చేశారు. సల్మాన్ నటిస్తున్న టైగర్ సినిమా ఈనెల 22న రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమాకు పాకిస్థాన్ సెన్సార్ బోర్డు నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. స్వాగ్ సే సాంగ్ వీడియో ఇదే.