ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ జివి 'కడప వెబ్ సిరీస్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2017, 11:13 AM



ఆర్ జివి 'కడప వెబ్ సిరీస్ .రాయలసీమ మగోళ్లు అమ్మ కడుపులోనుంచే కత్తి పట్టుకుని పుడతారు”.. కడప వెబ్ సిరీస్ లో కనిపించే వాఖ్యం ఇది. కడప పేరుతో వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తానని.. ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రైలర్ రిలీజ్ చేశాడు RGV. రాయలసీమ ఫ్యాక్షనిజానికి పుట్టినిల్లు అయితే.. అందులో కడప దానికి గర్భగుడి లాంటిది అంటున్నాడు వర్మ. తాను చూపించాలనుకుంటున్నది ఎలాంటి సెన్సార్ లేకుండా ట్రైలర్ లోనే చెప్పేశాడు. అక్కడి ఫ్యాక్షనిజాం చాలా దారుణంగా ఉంటుందని చెబుతున్నాడు. పలు సందర్భాల్లో రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పరిటాల రవి… ఫ్యాక్షనిజం గురించి చెప్పిన డెఫినేషన్లను ఉదహరిస్తూ… ట్రైలర్ ను రూపొందించాడు వర్మ. 









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com