తెల్లని పరుపు పై పాలనురగల పాప ఇలా

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 14, 2017, 03:28 PM
 

లెజండ్’  సినిమాలో  బాలయ్య పక్కన ఉన్న అందాలు గురించి కూడా కొంత చెప్పుకోవాలి. మోడలింగ్ నుండి వచ్చిన సోనాల్ చౌహాన్ బాలయ్య పక్కన మెరిసి అభిమానులును మాయచేసింది. యాక్షన్ కు కిక్ ఉండాలి అంటే అల్ట్రా అందాల భామలే ఉండాలి అనే నైజంలో ఉన్న మన కమర్షియల్ సినిమాలు.. ఇలాంటి హాటీలపైనే ఆధారపడుతనున్నాయి. 


ఫ్యాషన్ మోడల్ గా తన కెరియర్ని మొదలుపెట్టి జన్నత్ అనే హింది సినిమా తో వెండి తెర కు పరిచయం అయిన సోనాల్ చౌహాన్.. ఇప్పుడు ఒక ఫోటోతో మామూలు కిక్ ఇవ్వట్లేదు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన తరువాత బాలకృష్ణ లెజండ్ సినిమాతో మంచి గుర్తింపే వచ్చింది. తరువాత ‘సైజ్ జీరో’ లో నటించినా అంతగా పేరు తీసుకురాలేదు. ఈ మధ్యనే చేసిన ఈ ఫోటో షూట్లో తన పరువాలు పొంగి తన అందాలు పంచుకోవాలి అనుకునే పడుచుదనంతో ఉన్న అమ్మాయిలా మగతగా పడుకొని పలకరించిందీ అమ్మడు. తెల్లని పరుపు పై పాలనురగల పాప ఇలా పవళించి తన మత్తు చూపులుతో హొయలు పోయింది సోనాల్.


చేసిన కొద్ది సినిమాలు కూడా ఫ్లాప్ కావడం తో ఈ సూపర్ మోడల్ కు గుర్తింపు రాలేదు. మరి ఇంకా ఏదైనా తెలుగు సినిమాతో ఈ పైసా వసూల్ చేసే అందం పనికి వస్తుందో ఏమో చూడాలి. అమ్మడు నిరీక్షణ ఫలించాలినే అనుకుందాం
Recent Post