వీఐపీ 2 మేకింగ్ వీడియోను చూడండి

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 15, 2017, 01:10 PM
 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వీఐపీ 2 రూపొందుతోంది. ఈ సినిమా మేకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సినిమా హీరో ధనుష్‌కు వీఐపీ 25వ సినిమా నిలిచింది.ఇందుకు సీక్వెల్‌గా వచ్చే వీఐపీ-2 ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో అమలాపాల్, సముద్రకని, వివేక్, బాలీవుడ్ నటి కజోల్ తదితరులు నటించారు.ధనుష్‌తో పాటు తేనాండాల్ సంస్థ ఈ చిత నిర్మాణానికి సారథ్యం వహించింది. ఈ చిత్రం ధనుష్ పుట్టినరోజైన జూలై 28వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం వీఐపీ 2 మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో మీ కోసం..Recent Post