హ్యాట్రిక్ ప్లాప్ లతో ఉన్న నితిన్ కి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. హిట్ రేటింగ్ ఇవ్వడంతో మహాశివరాత్రి హిట్ సినిమాగా భీష్మ నిలిచింది. ఇక ఈ హిట్ టాక్ తో భీష్మ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయమంటున్నారు. ఎందుకంటే సంక్రాతి హిట్స్ తర్వాత మల్లి సరైన సినిమా ప్రేక్షకుడి ముందుకు రాలేదు. డిస్కో రాజా డిజాస్టర్, తర్వాత వచ్చిన జానూ ఓకె ఓకె కానీ కలెక్షన్స్ నిల్. ఇక తాజాగా వచ్చిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా కూడా దెబ్బేయ్యడంతో ప్రేక్షకులు కాస్త నితిన్ భీష్మ మీద ఇంట్రెస్ట్ చూపించడం.. అలాగే సినిమాకి హిట్ టాక్ పడడంతో నితిన్ హ్యాపీ మూడ్ లోకి వెళ్ళాడు.