ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగులరాట్నం రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2018, 03:28 PM



అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ అదే సంస్థలో రెండో సినిమా చెయ్యడం విశేషం. రంజిత దర్శకురాలిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా రంగుల రాట్నం.సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇటివలే వెల్లడించారు. ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరిలో చిత్ర శుక్ల హీరోయిన్ గా నటించింది. మిడిల్ క్లాస్ అబ్బాయిగా రాజ్ తరుణ్ నటించాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com