ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుపమకు మాట ఇచ్చిన దిల్‌రాజు..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2018, 11:28 AM



అనుపమకు ‘శతమానం భవతి’ తరువాత అనుపమకు నిఖార్సయిన హిట్టు లభించలేదు. ఏంతో టాలెంట్ ఉన్నప్పటికి అనుపమకు కాలం కలిసిరాలేదనే చెప్పవచ్చు కూడా.. అంతేకాక అనుపమ కూడా వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఒప్పుకోకుండా కథ నచ్చితేేనే సినిమా చేసేందుకు  రెడీ అంటుందట. తన సినిమాలో హద్దులకు మించి ఎక్స్‌పోజింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇవన్నీ లెక్కలు లేకుండా తన తోటి హీరోయిన్లు దూసుకుపోతుంటే అనుపమ మాత్రం ఇలాంటి కారణాలతో వెనుకబడిపోయింది. దీని నుంచి బయటపడేందుకు అనుపమ దిల్‌రాజును ఆశ్రయించిందట!


 ఆయన తరువాతి సినిమాలో చాన్స్‌ ఇవ్వమని వెంటపడిందట! తన సినిమాలో సరిపోయే పాత్ర దొరికితే తప్పకుండా ఛాన్స్‌ ఇస్తానని దిల్‌రాజ్‌ మాట ఇచ్చారంటున్నారు. ఓ టాలెంటెడ్‌ హీరోయిన్‌ అవకాశాల కోసం అడుక్కోవడం దౌర్భాగ్యం కాక మరేమిటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com