ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ‘ట‌చ్ చేసి చూడు’ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2018, 03:32 PM



చాలా కాలంపాటు హిట్టుకు దూరమైన మాస్ మహారాజా రవితేజ.. కిందటేడాది ‘రాజా ది గ్రేట్’గా వచ్చి విజయాన్ని అందుకున్నాడు. ఈ ఉత్సాహంతో ‘టచ్ చేసి చూడు’ సినిమాలో నటించాడు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన విక్రమ్ సిరికొండ ఈ సినిమా ద్వారా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు.


ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు.చాలా కాలంపాటు హిట్టుకు దూరమైన మాస్ మహారాజా రవితేజ.. కిందటేడాది ‘రాజా ది గ్రేట్’గా వచ్చి విజయాన్ని అందుకున్నాడు. ఈ ఉత్సాహంతో ‘టచ్ చేసి చూడు’ సినిమాలో నటించాడు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన విక్రమ్ సిరికొండ ఈ సినిమా ద్వారా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు.ఈ చిత్రానికి కౌసిక్-ఆకాశ్-గుడ్డు (కేఏజీ) సంగీతం సమకూర్చారు. కథ: వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే: దీపక్ రాజ్, మాటలు: శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు- కేశవ్, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: రమణ, ఛాయాగ్రహణం: చోటా.కె.నాయుడు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)-వల్లభనేని వంశీ, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com