ఈరోజు తన ఇన్ స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది నటి నిధి అగర్వాల్. ఆ ఫోటోలకు “మార్నింగ్ మార్నింగ్. # క్వారంటైన్# స్టే హోం స్టే సేఫ్” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో క్రీమ్ కలర్ బాత్ రోబ్ ధరించి ఎంతో వయ్యారంగా అందాలను వడ్డిస్తూ ఒక హాట్ పోజు ఇచ్చింది. నిధి మొదటి నుంచి గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగానే ఉండేది. ఇప్పుడు లాక్ డౌన్ లో కూడా కే కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. ఈ ఫోటోలకు నెటిజన్లు లైక్స్ తో తమ జేజేలు తెలిపారు.