ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి పిల్ల‌వికి ఓ చెల్లెలు కూడా..అచ్చం సాయి ప‌ల్ల‌వి లానే

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 01:05 PM



భానుమ‌తి ఒక్క‌టే పీస్..హైబ్రిడ్ పిల్ల! అంటూ కొంటె కోనంగి డైలాగ్ తో తెలుగు ఆడియ‌న్స్ ను ఫిదా చేసేసింది సాయి ప‌ల్ల‌వి. తెలంగాణ అమ్మాయి కాక‌పోయినా ఇక్క‌డ అమ్మాయిలు ఎంత మాస్ గా ఉంటారో ? ఫిదాలో చూపించేసింది. అందంతో తొలి సినిమాలోనే మార్కులు కొట్టేసినా… ఈ ప‌ల్ల‌ ఫిదాతో మ‌రోసారి కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొట్టింది. మ‌రి ఇంత అంద‌మైన హీరోయిన్ కు చెల్లెలుంటే? అదీ ఇద్ద‌రు ట్విన్స్ అయితే.. మ‌ళ్లీ ఫిదా అవ్వాల్సిందే.


సాయి పిల్ల‌వికి ఓ చెల్లెలు కూడా ఉంది. అచ్చం సాయి ప‌ల్ల‌వి లానే ఉంది. అదీ ట్విన్స్. అంటే సేమ్ జెరాక్స్ కాపీ అన్న‌మాట‌…సాయి ప‌ల్ల‌విని చూస్తే హైబ్రిడ్ పిల్ల‌-2 ను చూసిన‌ట్లే. త‌న పేరు పూజా కన్నన్. ఫిదా సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ప్ర‌స్తుతం అక్క‌కు తోడుగా హైద‌రాబాద్ లో నే ఉంటుంది. పూజా కూడా వీలు చూసుకుని టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం. ప్ర‌స్తుతం అక్క‌తో క‌లిసి ఆ ప‌నుల్లో కూడా బిజీగా ఉంద‌ని స‌మాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com