ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన పదో పెళ్ళి రోజును భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 03:46 PM



యాంకర్ అనసూయ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. ఇఫ్పుడు సినిమాలతో పాటు యాంకరింగ్‌లో కూడా దూసుకుపోతూ వరస సంచలనాలు చేస్తుంది అనసూయ. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. న్యూ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఊపేస్తుంది అనసూయ. ఇక ఇప్పుడు తన పదో పెళ్ళి రోజును భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది అనసూయ. అప్పుడు దిగిన కొన్ని ఫోటోస్ మీకోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com