లై మూవీతో పరిచయమైన మలయాళం కుట్టి మేఘా ఆకాష్.. తాజాగా ఆమె టాలీవుడ్ కి పరిచయం చేసిన నితిన్ తోనే రెండో మూవీ ఛల్ మోహన్ రంగలో నటిస్తున్నది.. తొలి చిత్రంతో వచ్చిన క్రేజ్ ను మరింత పెంచుకునేలా ఫోటో షూట్ లకు తెరలేపిందీ అమ్మడు.. ప్రముఖ మహిళా మ్యాగ్ జైన్ ఉయ్ కోసం ఆమె ప్రత్యేక ఫోటో షూట్ లో పాల్గొంది.. బ్లాక్ అండ్ మెరూన్ కలర్ డ్రెస్లో అదిరిపోయింది ఈ భామ. ఈ ఫోటో మీ కోసం.
#ENPT fame, the cute and peppy @akash_megha's new photoshoot for @women_exclusive.. #MeghaAkash #EnaiNokiPaayumThota pic.twitter.com/nDiArIhmZV
— Kaushik LM (@LMKMovieManiac) February 13, 2018