ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైగ‌ర్ ఫ్యామిలీతో దిశా

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 12:29 PM



ఇటీవల సీనియ‌ర్ న‌టుడు  జాకీ ష్రాఫ్‌ 61వ బర్త్‌డే  జ‌రిగింది.  ఈ డిన్నర్‌ వేడుకల్లో టైగర్‌ ఫ్యామిలీతో దిశాప‌టాని కూడా పాల్గొంది. పార్టీ జరిగిన తర్వాత రెస్టారెంట్‌ నుంచి టైగర్‌ ఫ్యామిలీతో కబుర్లు చెబుతూ బయటకు వస్తూ జనాల దృష్టిలో పడింది ఈ భామ‌. టైగర్‌ ష్రాఫ్‌ మదర్, సిస్టర్‌తో దిశా మంచి క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేశారని సమాచారం. టైగర్ ష్రాఫ్‌– దిశా ప్రేమను టైగర్‌ ష్రాఫ్‌ ఫ్యామిలీ అంగీకరించలేదు  అంటూ ఆ మధ్య వచ్చిన రూమర్స్‌ను కొట్టి పారేస్తున్నట్టుగా ఉంది ఈ డిన్నర్‌ మీట్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com