ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హృతిక్, ఐష్ జోడీ చిత్రానికి ప‌దేళ్లు

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 05:06 PM



ఇండియ‌న్ హిస్టారిక‌ల్ రొమాన్స్ హిందీ  చిత్రం జోధాఅక్బర్.  ఆ సినిమాలో హృతిక్ రోషన్ నటన – అశుతోష గోవార్క‌ర్  డైరెక్షన్ ప్రతిభ తో ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.. ఈ చిత్రంలో హృతిక్‌కి జోడిగా ఐశ్వ‌ర్యారాయ్ న‌టించింది.. ఆమె న‌ట‌న మూవీకి  హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ 2008, లో ఇదే రోజున రిలీజ్ అయింది.  అంటే ఈ మూవీ విడుద‌లై ఈ రోజుకి ప‌దేళ్లు పూర్తి చేసుకుంది.  ఎ ఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం కూడా ఈ మూవీకి ప్ల‌స్ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com