ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిన పూజా

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2018, 02:39 PM



ఇటు సినిమాల్లోనే కాదు… పబ్లిక్ ఫంక్షన్ లోనూ హాటుహాటుగానే కనిపిస్తూ అందరికీ హీటెక్కించడమే పనిగా పెట్టుకుంది న‌టి పూజాహెగ్డే. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కు ఈ అమ్మడు రెడీ అయి వచ్చిన తీరు అందరినీ ఊపిరి తీసుకోవడం మరిచిపోయేలా చేసింది. క్లీవేజ్ అందాలు ఆసాంతం ఆరబోస్తూ బ్లాక్ కలర్ డ్రస్ లో అప్పరస అనిపించేలా కనిపించింది. నెలవంకలాంటి మెడపై ఓ డిజైనర్ నెక్లెస్ తో రాకుమారి దిగొచ్చిందేమో అనిపించింది. ఆ ఫోటో మీ కోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com