ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒవియా కొత్త మూవీ ’90 ఎం ఎల్’…

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2018, 03:31 PM



త‌మిళ బిగ్ బాస్ షో తో క్రేజ్ తెచ్చుకున్న ఒవియాకు వ‌రుస‌గా మూవీ ఆఫ‌ర్లు వస్తున్నాయి.. తాజాగా త‌మిళంలో రూపొంద‌నున్న 90 ఎం ఎల్ మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ ద్వారా అనిత ఉదీప్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడ‌ద‌ల చేసింది.. మందు బౌల్లో 90 ఎం ఎల్ మ‌ద్యం పోసి, దానిని చూస్తున్న‌ట్లుగా ఉన్న‌ ఒవియా ఫోటోను ముద్రించారు.స్టార్ హీరో శింబూ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com