ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాక్ష్యం విడుదల తేది ఖారారు

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 02:01 PM



అల్లుడు శ్రీను, స్పీడున్నోడు, జయజానకి నాయక చిత్రంతో మంచి విజయాలు అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా సాక్షం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 11న ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా లో మీనా హీరో మదర్ పాత్రలో కనిపించబోతోంది.ఈ సినిమాలో అన్ని ఇంటరెస్టింగ్ ఎలెమెంట్స్ ఉంటాయట. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.ఫిదా సినిమాకు సంగీతం అందించిన శక్తి కాంత్ ఈ సినిమాను మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com