ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే వారంటే పిచ్చి : ట‌బు

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 02:40 PM



న‌టి టబు బాలీవుడ్ న‌టుడు  అజయ్ దేవగన్‌తో తనకున్న రిలేషన్‌ని ఓ ఆంగ్ల పత్రికతో పంచుకుంది. అజయ్‌తో కలిసి దృశ్యం, గోల్‌మాల్ ఎగైన్ వంటి సినిమాల్లో నటించానని తెలిపింది. తనకు అజయ్ 20సంవత్సరాలుగా తెలుసునని పేర్కొంది. అజయ్ తన కజిన్ సమీర్ ఆర్యకి నైబర్, క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పింది. తను యంగ్‌గా ఉన్నప్పుడు సమీర్‌తో కలిసి అజయ్ స్పైగా వ్యవహరించేవాడని తెలిపింది. తన గురించి ఎవరైనా అబ్బాయిలు తప్పుగా మాట్లాడితే కొట్టడానికి కూడా వెనుకాడేవాళ్లు కారని తెలిపింది. అందుకే సమీర్, అజయ్‌లంటే తనకు పిచ్చి అని  తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com