హీరోయిన్ మేఘా ఆకాష్ లైట్ కలర్ సింపుల్ సారీలో తళుక్కుమంది. కనిపించి కనిపించని నడుము అందాలు చూపిస్తూ అందంగా ముస్తాబు అయ్యి నెటిజన్స్ ను కవ్వించింది. చీర కట్టులో ఉన్న ఏడు ఫొటోలు షేర్ చేసి డిఫరెంట్ యాంగిల్ .. డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. మోడ్రన్ డ్రస్ ల్లో మాత్రమే కాకుండా ఇలా చీర కట్టులో కూడా మేఘా చాలా బాగుందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వావ్ మేఘా ఇంత అందమైన నిన్ను టాలీవుడ్ హీరోలు ఎందుకు చూడటం లేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి మేఘా ఆకాష్ చీర పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.