ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాళ‌విక శ‌ర్మ బీచ్ అందాలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 04:27 PM



న‌టి మాళ‌విక శ‌ర్మ లేటెస్ట్‌గా ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోలో మాళ‌విక బీచ్‌లో మునివేళ్ల‌పై  నిల్చుంది. అల‌లు ఆమె మునివేళ్ల‌ను తాకుతూ ఉన్న‌ట్లు ఇచ్చిన ఈ ఫోజ్ సూప‌ర్బ్‌గా ఉంది. వైట్ అండ్ బ్లాక్‌. బ్లూ క‌ల‌ర్ బికినీలో గ్లామ‌ర్‌గా ఉంది ఈ సుంద‌రి. ఫోటోకి ఇచ్చిన స్మైల్ అదిరిపోయింది. ఈ ఫోటో మీ కోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com