ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారెవ్వా సాక్షి చౌదరి.. మరీ ఇంత హాట్‌గా

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 03:35 PM



‘పోడుగాడు’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సాక్షి చౌదరి.. జేమ్స్ బాండ్, సువర్ణసుందరి చిత్రాల్లో హాట్ హాట్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల గోపీచంద్ ఆక్సిజన్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో మెరిసిన ఈ హాట్ బ్యూటీ తాజాగా ‘ఊపెకుహ’(ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోయి తనదైన శైలి ప్రమోషన్స్ చేస్తుంది ఈ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్‌లో సాక్షి చౌదరి సెక్సీ లుక్స్ మీకోసం..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com