ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాఘి2 చిత్ర ట్రైల‌ర్‌ విడుద‌ల‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 03:58 PM



బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌. మెటిరియల్‌ ఆర్ట్స్‌ బాగా తెలిసిన వ్యక్తి. ప్రస్తుతం దర్శకుడు అహ్మద్‌ ఖాన్‌తో ‘బాఘి2స‌ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో టైగ‌ర్తో పాటు దిశాప‌టాని, ర‌ణ్‌దీప్ హుడా, మ‌నోజ్ బాజ్‌పేయ్‌, ప్ర‌తీక్ బాబ‌ర్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌యింది. ఈ ట్రైల‌ర్‌ని మీరు చూడండి.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com