టాలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ కొట్టేసిన బాలీవుడ్ నటి కైరా అద్వాని. తాజాగా ఈ అమ్మడికి తమిళ రంగం నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి..ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.. ఈ ఫోటోలో ఆమె తల్లి కూడా ఉంది..సంప్రదాయ పద్దతిలో డ్రస్ వేసుకున్న ఆమె లో ఉన్న అందాలు మాత్రం ఈ డ్రస్ లో మెరిసిపోతున్నాయి.. ఆమె అంత అందంగా ఉండటం వల్లే దక్షిణాదిలోనూ ఆమె మంచి ఛాన్స్ లు వెతుక్కుంటూ వస్తున్నాయి..