కరోనా వలన దేశం పరిస్థితి ధైన్యంగా మారింది. కరోనా ఉదృతిని తగ్గించేందుకు గాను సెలబ్రిటీస్ ' స్టే హోమ్ స్టే సేఫ్ ' అంటు ప్రజల్లో అవగాహనా కలిగించేందుకు గాను తమవంతు సహాయం చేస్తూనే శారీరక మానసిక ఉల్లాసానికి తమవంతు సలహాలు ఇస్తున్నారు. ఇంట్లో నే ఉండి ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం యోగా గురించి అవగాహనా కలిగిస్తున్నారు. అయితే హీరోయిన్స్ అందంగా ఉండటానికి పడరానీ పాట్లు పడుతుంటారు.. కొందరూ డైటింగ్ చేస్తే.. మరికొందరూ జిమ్ వెళ్లి వ్యాయామాలు చేస్తూ...కొవ్వును కరిగిస్తూ ఫిట్‌గా, నాజూగ్గా ఉండేందుకు పాట్లు పడుతుంటారు. అందులో కొన్ని సెలెబ్రిటీస్ చిత్రాలు ఇప్పుడు వైరల్ గా మరాయి.