ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లిం సోదరి సోదరులకు ఈద్ శుభాకాంక్షలు : అనుపమ

cinema |  Suryaa Desk  | Published : Fri, May 14, 2021, 04:46 PM



అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. ప్రస్తుతం అనుపమకు అవకాశాలు పెద్దగా లేవు.  అందులో భాగంగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది. కాగా రంజాన్ సందర్భంగా అనుపమ సోదరి సోదరులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు కొన్ని ఫోటోలను కూడా పంచుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com