ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి సాయంత్రమే కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ జ్యూక్ బాక్స్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 15, 2018, 01:05 PM



నంద‌మూరి హీరో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా ఎమ్మెల్యే – ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ . ఈ మూవీ ఈ నెల 23వ తేదిన విడుద‌ల కానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ జ్యూక్ బాక్స్ ను ఈరోజు సాయంత్రం అయిదు గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.. కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో పొలిటీషియన్ గా కనిపించనున్నాడు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఉపేంద్ర మాధవ్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com