ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుల్లి డ్రెస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 21, 2021, 01:50 PM



టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గత దశాబ్ద కాలంగా సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి చెక్కు చెదరని తన అందంతో అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది.దక్షిణాది స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా.. ఏం తింటుందో కానీ రోజురోజుకి మరింత అందంగా తయారవుతుంది. ఈ పాలబుగ్గల సుందరి ఈ మధ్య సినిమా వార్తలకంటే న్యూ ఫోటోషూట్స్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి ఇన్నేళ్లు గడిచినా తమన్నా సోయగం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ప్రారంభం నుండి ఇప్పటికి అమ్మడు అదే నాజూకు సోయగం మెయింటైన్ చేస్తోంది. అందుకే ఇండస్ట్రీలో పదిహేనేళ్లు దాటినా అభిమానులకు కలలరాణిగా వెలిగిపోతుంది. ఎన్ని భాషలలో ట్రై చేసినా తమన్నా స్టార్డం మాత్రం తెలుగులోనే అందుకుంది. అందుకే ఈ బ్యూటీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా వెంటనే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com