ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తతో సన్నీలియోన్ లిప్ కిస్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 04:16 PM



తన వివాహ వార్షికోత్సవ ఆనందంలో ఉంది సన్నీలియోన్. పెళ్లై పదేళ్లు పూర్తి కావడంతో.. భర్తతో తన అనుబంధాన్ని ఆసక్తిదాయకమైన రీతిలో చాటుకుంది సన్నీ. ఈ సందర్భంగా భర్తతో లిప్ కిస్ పెట్టుకుంటున్న సమయంలో క్లిక్ మన్న పిక్చర్ ను షేర్ చేసిందామె. ఇన్ స్టాగ్రమ్ లో ఈ ఫొటోను పోస్టు చేసింది.“10 years and still find time for a smooch!! Lol.” అనే కామెంట్ తో ఈ ఫొటోను పోస్టు చేసింది సన్నీ. రెండ్రోజుల క్రితం పుట్టిన రోజు సందర్భంగా ఆమిర్ ఖాన్ తన భార్యతో బహిరంగంగా లిప్ కిస్ పెట్టుకోవడం వార్తల్లోని అంశంగా నిలిచింది. ఇప్పుడు పెళ్లి రోజు సందర్భంగా సన్నీలియోన్ అదే తరహా పిక్ ను షేర్ చేయడం విశేషం.ఈ దంపతులు కొన్నాళ్ల కిందట ఒక పాపను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత సరోగసి పద్ధతిలో ట్విన్స్ ను పొందింది ఈ జంట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com