ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బికినీలో అదరగొడుతున్న రంగం బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 17, 2018, 09:49 AM



అంతకుముందు ఒక సినిమాలో ఆఫర్ కావాలి అంటే ముందు ఫోటోషూట్ లో పాల్గొనాలి.. ఆ ఫోటోలు పట్టుకుని డైరెక్టర్లచుట్టూ తిరగాలి అంటూ బోల్డంత ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా దయవల్ల అదంతా ఈజీ అయిపోయింది. ముందు ప్రేక్షకులకు దగ్గరయ్యి వాళ్ళతో ఆహా ఏమి అందం అనిపించుకుంటే చాలు డైరెక్టర్లే హీరోయిన్ల వెంటవస్తారు.ఇది కొత్త హీరోయిన్లకే కాదు ప్రస్తుతం ఆఫర్లు లేని పాత హీరోయిన్లకు కూడా వర్తిస్తుంది. అలానే రంగం సినెమలో మనకు దగ్గరైన పియా బజ్పాయ్ కూడా ఇదే స్ట్రాటజీ ని వాడుతోంది. సోషల్ మీడియాని తన బికినీ ఫొటోలతో వేడెక్కించేస్తోంది. అసలు అందాన్ని ప్రదర్శించడంలో ఫోటోలకు పోజులు ఇవ్వడంలో తన తర్వాతే ఎవరైనా అన్న రెంజులో ఏ మాత్రం తగ్గకుండా ఫోటోల మీద ఫొటోలతో నెటీజన్లకు కన్నుల పండగ చేస్తోంది. 


ఆమె ప్లాన్ ఏంటీజ వరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేం కానీ ఈమె స్పీడ్ చూస్తుంటే మాత్రం ఆఫర్ వచ్చేదాకా ఆగేలా లేదు. మొత్తనికి ఈమె ఏం పోజ్ పెట్టినా జనాలు కళ్ళు తిప్పుకోకుండా చూస్తున్నారు. అంత అందంగా ఉంది మరి. ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. మీరు కనుక ఇంకా ఆ ఫోటోలను చూడకపోతే ఒకసారి అటు కూడా లుక్కేయండి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com