క్యాథరిన్ థెరిస్సాకు టాలీవుడ్ లో అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న స్థితిలో మాస్ మహరాజ రవితేజ ఆమెకు ఓ చక్కటి అవకాశం ఇచ్చాడు.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో క్యాథరిన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.. ముందుగా లావణ్య త్రిపాఠిని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఛాన్స్ మాత్రం క్యాథరిన్ కు దక్కింది..ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు..