ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నమరో నటుడి వారసురాలు.?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 26, 2021, 04:30 PM



ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులే కాదు. వారసురాళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా మరో లెజండరీ నటుడు కుటుంబం నుంచి మరో వారసురాలు ధన్య రామ్‌కుమార్ ఎంట్రీ ఇస్తోంది. ధన్య రామ్‌కుమార్ .. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కూతురు పూర్ణిమ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈమె కోలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల వారసురాళ్లు తెరంగేట్రం చేసారు. ఇపుడు అదే కోవలో రాజ్‌కుమార్ మనవరాలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com