ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘హరి హర వీరమల్లు’ నెక్స్ట్ షెడ్యూల్ ఫిక్స్...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 26, 2021, 04:43 PM



క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా  రాబోతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. కాగా ఈ సినిమా కొత్త యాక్షన్ షెడ్యూల్ ఆగస్టు ఫస్ట్ వీక్ నుండి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేశారు. ఈ సెట్స్ లోనే షూట్ చేస్తారట. ఇక ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ అట.  ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com