తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది చివర్లో వచ్చిన సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే సరికొత్త లోగో ను విడుదల చేసిన స్టార్ మా యాజమాన్యం, ఇప్పుడు సరికొత్త ప్లాన్స్ తో అయిదవ సీజన్ కొనసాగనుంది. అయితే ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రోమో కి సంబంధించిన షూటింగ్ కూడా వేగం గా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కంటిస్టెంట్ల లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.