ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైష్ణవ్ తేజ్ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారట...!

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 03, 2021, 02:42 PM



క్రిష్ దర్శకత్వంలో  వైష్ణవ్ తేజ్ హీరోగా  రకుల్ ప్రీతీ సింగ్ హీరోయిన్ గా ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే  ఈ సినిమా షూటింగ్ అంత పూర్తి చేసుకొని చాల రోజులే అవుతున్న ఈ సినిమా తాలూకా అప్డేట్ రాలేదు. తాజాగా ఓ వార్త మాత్రం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఆ ఆఫర్ నిర్మాతలకు కూడా మంచి లాభదాయకంగా అనిపించే విధంగా ఉందట. కాగా ఆ బంపర్ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉందొ...?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com