ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త మూవీ తో రాబోతున్నా కిరణ్ అబ్బవరం

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 29, 2021, 10:01 PM



తెలుగు చిత్రసీమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో  కిరణ్ అబ్బవరం తాజాగా మాస్ మూవీతో రాబోతున్నాడు. ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.కెఎస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన రమేష్ కడూరి.  ఈ సినిమాకి దర్శకడు వహిస్తున్నాడు. హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల విడుదలైన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com