ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాన్స్‌కు షాకిస్తున్న అనుష్క లుక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 21, 2018, 03:13 PM



మొదటి నుంచి ప్రాధాన్యత పాత్రలలో నటిస్తూ వస్తున్న బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మధ్య ప్రయోగాలు చేయడంలో స్పీడును పెంచేసింది. మొన్నటికి మొన్న ‘పరి’లో దెయ్యంగా అందరినీ భయపెట్టిన అనుష్క.. తాజాగా వృద్ధురాలిగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఓ లుక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వృద్ధురాలి గెటప్‌లో కాస్త జయా బచ్చన్‌ను తలపిస్తుంది అనుష్క. అయితే ఈ లుక్ అనుష్క నటిస్తున్న సుయీ ధాగా కోసమా లేక ఏదైనా వాణిజ్య ప్రకటన కోసమా అన్నది తెలియాల్సి ఉంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com