ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంప్ర‌దాయంగా సోన‌మ్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 21, 2018, 04:19 PM



తాను చాలా ప‌ద్ద‌తిగా సంప్ర‌దాయ‌మైన చీర క‌ట్టుకున్నాన‌ని తెలిపింది బాలీవుడ్ ఫ్యాష‌న్ ఐకాన్ సోన‌మ్‌క‌పూర్‌.  అందుకు త‌గ్గ‌ట్టుగానే ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ చీర త‌న‌కు ఫేవ‌రెట్ అని  ట్విట్ చేసింది. బ్లూ..పింక్ కాంజివ‌ర‌మ్ సిల్క్ చీర‌లో మెరిసిపోయింది ఈ భామ‌. త‌ల‌లో పువ్వులు..నుదిటిన బొట్టుతో చూడ చ‌క్క‌గా ఉంది. కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న‌ట్లు ఉన్న  ఆ ఫోటో మీ కోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com