ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా నుండి కోలుకున్న కీర్తి సురేష్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 10:12 PM



జనవరి 11 న కీర్తి సురేష్ కి కరోనా పాజిటివ్అని తేలింది,అయితే ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న అని కీర్తి సురేష్ మంగళవారం ప్రకటించింది. కీర్తి చిరంజీవి 'భోలా శంకర్'మూవీ , మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట'లో నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com