హీరోగా, స్టార్ కమెడియన్ గా ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నారు. 'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఆయన సప్తగిరి హీరోగా నటించబోతున్నారు.రిగ్వేద క్రియేషన్స్ బ్యానర్‌పై రిగ్వేద చౌదరి బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా ఓ చిత్రం రూపొందనుంది. ఫిబ్రవరి చిత్రీకరణ ప్రారంభం కానుంది.