ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శ్యామ్‌ సింగరాయ్‌' ఓటిటి రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 11:11 PM



నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా శ్యామ్‌ సింగ రాయ్‌.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు నటించారు. ఈ సినిమాకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో  జనవరి 21న సస్ట్రీమింగ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com