ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న త్రిష‘హే జూడ్’ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 11:32 PM



త్రిష నటించిన మలయాళ చిత్రం 'హే జూడ్' ఫిబ్రవరి 2, 2018న విడుదలైంది.శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివిన్ పాల్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది.ఈ రొమాంటిక్ కామెడీ సినిమా మలయాళలో మంచి విజయం సాధించింది.ఈ సినిమా తెలుగులో జనవరి 21న 'ఆహా'లో ప్రసారం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com