హిందీలో OTT బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉర్దూ జావేద్ సోషల్ మీడియాలో తన ఫోటోలు మరియు వీడియోలతో రెచ్చిపోతుంది. ఉర్పీ జాదవ్ ఫోటోలు ఎప్పుడూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. వెరైటీ డ్రెస్సులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఉర్పి అసలు లెక్కచేయడం లేదు. లేటెస్ట్గా ఉర్ఫీ మరో ఫోటో షూట్‌తో అబ్బాయిని హీటెక్కించింది. బ్రా లేని ఫోటోలను షేర్ చేసింది ఈ భామ. దీంతో ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఉర్ఫీ జావేద్ గురించి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. బికినీ లాంటి డ్రెస్ పై టాప్ లాంటి నెట్ వేసుకుని రెచ్చిపోయింది. నిన్నగాక మొన్న సింగిల్ పీస్ డ్రెస్ లో ఎద అందాలను, హాట్ థాయ్ లను ఎలివేట్ చేసి అరాచకం చేసింది. దీంతో ఇప్పుడు నెటిజన్లు రెచ్చిపోతున్నారు.