ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థ్యాంక్యూ' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 24, 2022, 10:32 PM



నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'థ్యాంక్యూ'. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాకి  విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొత్త భాగం పూర్తి చేసుకుంది.తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్ళి మొదలు పెట్టారు.తాజాగా 'బంగార్రాజు' సినిమాతో మంచి హిట్ కొట్టాడు నాగ చైతన్య.ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com