ఎన్టీఆర్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటి లో జరిగింది. రామ్, లక్ష్మణ్ నేపధ్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలిచే రెయిన్ ఫైట్ ను తీసిన త్రివిక్రమ్ నెక్స్ట్ షెడ్యూల్ లో కొన్ని ఫ్యామిలి సీన్స్ షూట్ చెయ్యబోతున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను ఏర్పాటు చేసుకుని మరీ కొత్త లుక్ కోసం ట్రై చేశారు. బాడీ ఫిట్ నెస్ కోసం ఎన్టీఆర్ బాగా శ్రద్ద తీసుకుంటున్నాడు.ఇటీవల ఎన్టీఆర్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటి లో జరిగింది. రామ్, లక్ష్మణ్ నేపధ్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. రాయలసీమ నేపద్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాలో పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్ ఉండబోతున్నాయని సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ లో రెయిన్ ఫైట్ ను షూట్ చేసారని సమాచారం. సిక్స్ ప్యాక్ బాడితో ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించబోతున్నాడని ఫిలిం నగర్ టాక్.ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఉన్నట్లు కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలిచే రెయిన్ ఫైట్ ను తీసిన త్రివిక్రమ్ నెక్స్ట్ షెడ్యూల్ లో కొన్ని ఫ్యామిలి సీన్స్ షూట్ చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో రాయలసీమ భాషలో అభిమానుల్ని అలరించబోతున్నాడు.