ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ‌య బ‌యోపిక్ లో కీర్తీ సురేష్….

cinema |  Suryaa Desk  | Published : Tue, May 08, 2018, 04:19 PM



మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ మూవీలో సావిత్ర పాత్ర‌లో న‌టించిన కీర్తీ సురేష్ కి మ‌రో బ‌యోపిక్ లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. త‌మిళ‌నాట దివంగ‌త జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ను తీసేందుక స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో కీర్తీ సురేష్ మీడియాతో మాట్లాడుతూ,


త్వరలో తాను తమిళంలో ఒక భారీ బయోపిక్ లో నటించనున్నాననీ, ఆ వివరాలను కొన్ని రోజుల్లో తెలియజేస్తానని తెలిపింది. అది జయలలిత బయోపిక్ అయ్యుంటుందనే ఊహాగానాలు బలం పుంజుకున్నాయి. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనున్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com