బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్ వివాహా వేడుకలో సెలబ్రిటీస్ అందరూ హాజరైయ్యారు. వారిలో కొంతమంది మీడియాను ఆకట్టుకున్నారు. వారిలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ అతని భార్య మీరా ఆకర్షించారు. వైట్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో మీరా మెరిసిపోగా..బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ డ్రెస్‌లో షాహిద్ అదరగొట్టేశాడు. ఆ ఫోటో మీ కోసం.